Wednesday, June 15, 2016

హాయ్ ఫ్రెండ్స్ .   నేను గత మే నెలలో షిరిడి, బాసర వెళ్ళాను.  చాలా సరదాగ ..ఆనందంగా...అందంగా జరిగింది మా ప్రయాణము....... మొత్తము 6 రొజులు 6 నిమిషాలుగా గడిచిపొయాయి.....  నన్ను కూడా వాళ్ళ కుటుంబంగా చూసుకునే ఒక మంచి (అమ్మ, నాన్న, చెల్లి మరియు తమ్ముడు) కుటుంబం నన్ను వారితో పాటుగా తీసుకు వెళ్ళారు.  షిరిడి నుండి " శని సింగనాపూర్ అంటె శనీస్వరుని గుడికి కూడా వెళ్ళాము.  ఈ ప్రయాణము మరి కొన్ని రోజులు ఉంటె బాగుండును అనిపించింది.....